ప్రపంచంలో ఎక్కువ మొబైల్ పరికరాల్లో వాడబడుతున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్
సిస్టము యొక్క తరువాతి వెర్షను డెవలపర్ కిట్ మరియు మూడొవ ప్రివ్యూను
డెవలపర్ల కోసం గూగుల్ విడుదల్ చేసింది. మార్ష్‌మాలో(చెక్కరతో తయారుచేయబడివ
మిటాయిని క్రింది చిత్రంలో చూడవచ్చు) గా వ్యవహరించే ఈ ఆండ్రాయిడ్ వెర్షను
సంఖ్య 6.
కొత్త విడుదలలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కొత్త విడుదలలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తక్కువ డాటాతో వేగంగా ఫేస్‌బుక్
సామాజిక అనుసంధాన వేధికల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించిన పేస్‌బుక్ తన స్థానాన్ని మరింత పధిల పరచుకోవడానికి ఉచితంగా ఇంటర్ నెట్(ఫ్రీ ఇంటర్ నేట్. ఆర్గ్) ప్లాన్ జిరో (ఎయిర్ టెల్ తో కలిసి) వంటి పలు పధకాలను ప్రవేశపెడుతుంది. ఫేస్‌బుక్‌ని కంప్యూటరు కన్నా ఫోన్ ద్వారా వాడుతున్న వారే ఎక్కువగా ఉంటారు. తాజాగా ఇపుడు
ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా ఇక వీడియో కాలింగ్
ప్రపంచంలోనే అత్యధిక వాడుకరులు ఉన్న సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ ఇప్పటికే తన మొబైల్ మెసెంజర్ యాప్‌తో సందేశాలు పంపుకోవడంతో పాటు ఉచిత వాయిస్ కాల్ సదుపాయాన్ని కల్పించింది. తాజాగా ఇప్పుడు ఉచితంగా వీడియో కాల్ చేసుకోనే సౌలభ్యాన్ని కూడా కల్పించింది. ఈ సదుపాయాన్ని పొందడానికి
ఉచిత ఆపరేటింగ్ సిస్టం విడుదల సంబరాలు
ఉచిత ఆపరేటింగ్ సిస్టములలో స్థిరత్వానికి మారుపేరుగా నిలిచి, అలానే పలు ఉచిత ఆపరేటింగ్ సిస్టముల తయారీలో వెన్నుముకగా ఉన్న ఉవిత ఆపరేటింగ్ సిస్టం డెబియన్ యొక్క సరికొత్త వెర్షను 8.0 విడుద్లైంది. ఈ ఆపరేటింగ్ సిస్టమును ఉచితంగా దింపుకుని అన్ని రకాల డెస్క్‌టాప్ మరియు లాప్‌టాప్ కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. క్రింది లంకె
ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టం కొత్త వెర్షను విడుదలైంది
ఏ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఉచితంగా లభించే ఆపరేటింగ్ సిస్టములు మనకి చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం యొక్క సరికొత్త వెర్షను ఇపుడు మనకు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.
వాహనాల కోసం ఆండ్రాయిడ్
ఫోన్లు, టాబ్లెట్లతో మొదలుపెట్టి టీవి, చేతిగడియరాలు, గేమింగ్ బాక్సులు మరియు కళ్ళజోళ్ళు వంటి పరికరాలను స్మార్ట్‌గా మార్చిన లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ఇప్పుడు వాహనాలను కూడా స్మార్ట్ గా మార్చబోతుంది. వాహనాల డాష్‌బోర్డులో ఉండే ఆడియో ప్లేయర్లు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టముతో శక్తివంతమై పాటలు వినడానికి మాత్రమే కాకుండా దారిచూపడానికి, చిరునామా చెప్పడానికి, దగ్గరలో ఉన్న ప్రదేశాల
ఆండ్రాయిడ్ 5.1 విడుదలైంది.
ప్రస్తుత ఆండ్రాయిడ్ వెర్షను 5.0.2 లాలిపప్ తరువాతి వెర్షను 5.1 లాలిపప్ నెక్సస్ 5, నెక్సస్ 7(2012) మరియు నెక్సస్ 10 పరికరాల కోసం విడులైంది. మిగిలిన నెక్సస్ పరికరాలకోసం కూడా తొందరలోనే విడుదల కాబోతుంది. ఈ వెర్షనులో ముఖ్యంగా చెప్పుకోదగినవి పనితీరులో స్థిరత్వం, బహుళ సిమ్‌లకు మెరుగు పరిచిన మద్దతు, హెచ్‌డి వాయిస్ కాలింగ్ మరియు
నోటిమాట ద్వారా ఇక ఆండ్రాయిడ్ ఫోను సెట్టింగులు మార్చుకోవచ్చు
ఇప్పటికే ఆండ్రాయిడ్ పరికరాలలో నోటి మాట ద్వారా ఫోన్ చేయడం, అలారం సెట్ చేసుకోవడం, వెబ్ సెర్చ్ చేయడం వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ లాలిపప్ వెర్షనులో మరికొన్ని సెట్టింగులను నోటిమాట ద్వారా మార్చుకొనే వెసులుబాటు కల్పించారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించి
పిల్లల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ అప్లికేషను
వీడియోలను పంచుకోవడానికి ఉపయోగపడే వెబ్‌సైట్లలో గూగుల్ వారి యూట్యూబ్‌దే ప్రధమస్థానం. ఇప్పుడు గూగుల్ పిల్లల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఆండ్రాయిడ్ అప్లికేషనును అభివృద్ది చేస్తుంది. యూట్యూబ్ కిడ్స్ గా పిలవబడే ఈ అప్లికేషను కేవలం పిల్లలకు ఉపయోగపడే అంటే విద్యని, విజ్ఞానాన్ని మరియు వినోదాన్ని అందించే వీడియోలను మాత్రమే అందిస్తుంది. అంతేకాకుండా
ఉచిత ఆఫీస్ 4.4 విడుదలైంది
ఖరీదైన ఆఫీస్ అప్లికేషన్లకు దీటయిన ఉచిత ప్రత్యామ్నాయం లిబ్రేఆఫీస్. ఉచితంగా లభించే ఈ లిబ్రేఆఫీస్ సాఫ్ట్‌వేర్ విండోస్, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేరును ఉపయోగించి ప్రజా డాక్యుమెంటు ఫార్మాటు అయిన ఒపెన్ డాక్యుమెంటు ఫార్మాటులో మనం డాక్యుమెంట్లు తయారువేసుకోవచ్చు. అంతే కాకుండా
ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ తో ఇప్పుడు వాయిస్ కాల్ చేసుకోవచ్చు.
పేస్‌బుక్ మెంసెంజర్ యాప్‌ను ఉపయోగించి ఇప్పుడు సందేశాలను పంపుకోవడంతో పాటు ఇప్పుడు వాయిస్ కాల్‌లు కూడా చేసుకోవచ్చు. దీనికి మనం చేయవలసిందల్లా ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ సరికొత్త వెర్షనుని ఇక్కడ నుండి మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటే కొత్త వెర్షనుకి అప్‌డేట్ చేసుకోవాలి. చాట్ విండోకి కుడి
మీ మోటోజి లో ఆండ్రాయిడ్ 5.0.2 (లాలిపప్) ఇన్‌స్టాల్ చేసుకోండిలా.
మోటోజి గత సంవత్సరం అత్యధిక ప్రజాధరణ పొందిన ఫోన్. అందుబాటు ధరలో మంచి ఫీచర్లతో లభిస్తుండడమే కాకుండా కొత్త ఆండ్రాయిడ్ వెర్షనుకి తొందరగా అప్‌డేట్స్ పొందడం దీని ప్రత్యేకత. మోటోజికి ఇప్పటికే ఆండ్రాయిడ్ 5 (లాలిపప్) అప్‌డేట్ రావల్సిఉంది. లాలిపప్‌లో ఉన్న మెమోరీ లీకేజి సమస్య కారణంగా జాప్యం జరిగింది. గూగుల్ సమస్యలను సరిచేసి 5.0.2 విడుదల చేసిన తరుణంలో
ఈ స్మార్ట్‌ఫోన్ ధర కొంచెం, ఫీచర్లు ఘనం
వేగంగా వృద్ది చెందుతున్న, ఇంకా వృద్ది చెందడానికి అవకాశం ఉన్న భారత స్మార్ట్‌ఫోన్ విపణి ఇప్పుడు అన్ని కంపెనీలకు ప్రధాన లక్ష్యంగా మారింది. చిన్న, మధ్యతరగతి తయారీదారులే కాకుండా దిగ్గజసంస్థలు కూడా మన దేశవిపణి పై ఆశక్తి చూపిస్తూ వారి ఉత్పత్తులతో ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందించే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి, భవిష్యత్తులో
అకౌంట్, ప్లగిన్ రహిత వీడియో చాట్‌తో ఫైర్‌ఫాక్స్ 34 వచ్చేసింది.
సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు మన ముందుంచుతూనే వాడుకరి గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే వెబ్ బౌజర్ ఫైర్‌ఫాక్స్ నిన్న కొత్త వెర్షను విడుదలైనది. ఎప్పటిలాగే ఈ వెర్షనులో కూడా పలుమార్పులు చోటుచేసుకున్నప్పటికి వాటిలో ముఖ్యమైనవి ఫైర్‌ఫాక్స్ హలో మరియు సులభంగా థీమ్ మార్చుకొనే సౌకర్యం.
సంస్కారవంతమైన వెబ్‌బ్రౌజర్ కొత్త వెర్షన్ విడుదలైంది
నెట్ చూడాలి అంటే "e" నే అనే పరిస్థితి మార్చిన వెబ్ బ్రౌజర్, మనం కావాల్సినది కాకుండా అవసరంలేని పాపప్‌లు, ప్రకటనలు తెరవబడుతు సమయాన్ని వృధా చేయడాన్ని నివారించిన వెబ్ బ్రౌజర్, టాబ్ బ్రౌజింగ్ తో వెబ్ విహరణాన్ని సులభతరం చేసిన వెబ్ బ్రౌజర్, సామాన్యుల నుండి డెవలపర్ల వరకు అందరి ఆదరణ పొందిన బ్రౌజర్, యాడ్ ఆన్లతో వెబ్
భారతదేశం నుండి అమెరికా,కెనడాలకు ఉచితంగా ఫోన్ చేసుకోవచ్చు
సాదారణంగా మనం విదేశాలలో ఉన్న బందుమిత్రులతో మాట్లాడడానికి స్కైప్, వైబర్ మరియు హాంగ్‌అవుట్ వంటి నెట్ ఆధారిత సపాయాలను ఉపయోగిస్తాము. అయితే దీనికి అవతలి వారికి, మనకి ఆ అప్లికేషనులో నమోదు చేసుకోవాలి. గూగుల్ హాంగ్‌అవుట్ నుండి మరో గూగుల్ హాంగ్‌అవుట్ వాడుకరితో ప్రపంచంలో ఎక్కడి నుండి, ఎక్కడికైనా
గూగుల్ కొత్త అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
ఆండ్రాయిడ్ లాలిపప్ విడుదలచేసిన తరువాత గూగుల్ తన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లన్ని కొత్త మెటీరియల్ డిజైన్‌తో, కొత్త ఫీచర్లతో ఆకర్షణీయంగా తయారుచేస్తుంది. ఈ అప్లికేషన్‌లన్ని ఒకొక్కటిగా ప్లేస్టోర్ ద్వారా అందరికి అందుబాటులో రాబోతున్నాయి. ఉదాహరణకు రాబోయే జీమెయిల్ యాప్ ఒక్క జీమెయిల్ వాడుకోవడానికి మాత్రమే కాకుండా
ఇప్పుడు మొబైల్ ద్వారా కూడా విజ్ఞానాన్ని పోగుచేయవచ్చు
లాభాపేక్షలేకుండా స్వచ్చందంగా విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ప్రకటనలు లేకుండా అందించడానికి ఏర్పడిన ఆన్‌లైన్ వేధిక వికీపీడియా. ఇది ఆంగ్ల భాషలోనే కాకుండా తెలుగుతో పాటు మరెన్నో ప్రపంచభాషలలో సమాచారాన్ని మనకందిస్తుంది. ఈ మహాయజ్ఞంలో మనలాంటి సాధారణ పౌరులు వారి తీరిక సమయాన్ని వెచ్చించి సమాచారాన్ని
నా ఫోన్‌కి ఎప్పుడు ఆండ్రాయిడ్ 5.0 అప్‌డేట్ వస్తుంది?
ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ విడుదలైన తరువాత అందరు నా ఫోన్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చా, నా ఫోన్‌కి అప్‌డేట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. వారి సందేహాలకు తీర్చడం కోసం ఈ పోస్టు రాయడం జరిగింది.
ఆండ్రాయిడ్ కీబోర్డ్‌తో ఇప్పుడు తెలుగు కూడా టైప్ చేయవచ్చు
ఆండ్రాయిడ్ 4.2.2 తో తెలుగు అక్షరాలు చూడడానికి మద్దతును కల్పించిన గూగుల్ మొన్న విడుదలైన ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్‌లో తెలుగుభాషలో ఫోన్‌ని వాడుకోనే వెసులుబాటునుచేర్చడం జరిగింది. దానితో పాటు ఎటువంటి అధనపు కీబోర్డ్ యాప్ ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండానే ఆండ్రాయిడ్లో వచ్చే గూగుల్ కీబోర్డ్ తో తెలుగుటైప్ చేయడానికి కావససిన
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు
(
Atom
)