ప్రపంచంలోనే అత్యధిక వాడుకరులు ఉన్న సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ ఇప్పటికే తన మొబైల్ మెసెంజర్ యాప్‌తో సందేశాలు పంపుకోవడంతో పాటు ఉచిత వాయిస్ కాల్ సదుపాయాన్ని కల్పించింది. తాజాగా ఇప్పుడు ఉచితంగా వీడియో కాల్ చేసుకోనే సౌలభ్యాన్ని కూడా కల్పించింది. ఈ సదుపాయాన్ని పొందడానికి
మనం తాజా వెర్షను మెసెంజర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ఉండడంతో పాటు మనం కాల్ చేయాలనుకునేవారు కూడా తాజా వెర్షను యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ఉండాలి. వీడియో కాలింగ్ ఆప్షను వచ్చిన తరువాత క్రింది చిత్రంలో వలే మనకు వాయిస్ మరియు వీడియో కాలింగ్ కొరకు వేరువేరు బటన్‌లు అందుబాటులో ఉంటాయి.