ఇప్పటికే ఆండ్రాయిడ్ పరికరాలలో నోటి మాట ద్వారా ఫోన్ చేయడం, అలారం సెట్ చేసుకోవడం, వెబ్ సెర్చ్ చేయడం వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ లాలిపప్ వెర్షనులో మరికొన్ని సెట్టింగులను నోటిమాట ద్వారా మార్చుకొనే వెసులుబాటు కల్పించారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించి
మనం ఫ్లాష్‌లైట్, వైఫై మరియు బ్లూటూత్ ని నేరుగా ఆన్ చేయవచ్చును లేదా ఆఫ్ చెయ్యవచ్చును. ఉదాహరణకు ఒకే గూగుల్ అన్న తరువాత లేదా గూగుల్ సెర్చ్ విడ్జెట్‌ని తాకిన తరువాత కాని టర్న్ ఆన్ వైఫై, టర్న్ ఆఫ్ వైఫై అని అనాలి. ఈ సౌకర్యాన్ని వాడుకోవడానికి నెట్ అనుసందానం ఉండాల్సిరావడం కొంత నిరుత్సాహకరమైన విషయం. తొదరలోనే నెట్ లేకుండా కూడా పనిచేయాలని అశిద్దాం.