సాధారణంగా మన కంప్యుటర్లో ఉన్న అవాంచనియ ఫైళ్ళను తొలగించడానికి సి క్లీనర్ వంటి సాఫ్ట్వేర్లను వాడుతుంటాము. ఉబుంటు మరియు ఇతర లినక్స్ పంపకాలు వాడేవారికి బ్లీచ్ బిట్ అన్న స్వేచ్చా సాఫ్ట్వేర్ అవాంచనియ ఫైళ్ళను తొలగించి కంప్యుటర్ పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.