ఇంటర్నెట్‌ స్వేచ్చని కాపాడుకుందాం రండి

స్వేచ్ఛగా మనం వాడుకుంటున్న ఇంటర్నెట్‌ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు మొబైల్ కంపెనీలు ట్రాయ్‌ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మన మొబైల్ ఇంటర్ వాడకంపై కీలకమైన నిర్ణయం తీసుకోబోయే ముందు ట్రాయ్  ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. మనం గనుక ఈ సమయంలో నిరసన వ్యక్తం చెయ్యకపోతే, ట్రాయ్ మొబైల్ కంపెనీల నిర్ణయాన్ని తన నిర్ణయంగా వెలువరించి మనపై భారాన్ని రుద్దక తప్పేట్టులేదు. దానివలన మనం భవిష్యత్తులో

వాహనాల కోసం ఆండ్రాయిడ్

ఫోన్లు, టాబ్లెట్లతో మొదలుపెట్టి టీవి, చేతిగడియరాలు, గేమింగ్ బాక్సులు మరియు కళ్ళజోళ్ళు వంటి పరికరాలను స్మార్ట్‌గా మార్చిన లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ఇప్పుడు వాహనాలను కూడా స్మార్ట్ గా మార్చబోతుంది. వాహనాల డాష్‌బోర్డులో ఉండే ఆడియో ప్లేయర్లు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టముతో శక్తివంతమై పాటలు వినడానికి మాత్రమే కాకుండా దారిచూపడానికి, చిరునామా చెప్పడానికి, దగ్గరలో ఉన్న ప్రదేశాల

ఆండ్రాయిడ్ 5.1 విడుదలైంది.

 ప్రస్తుత ఆండ్రాయిడ్ వెర్షను 5.0.2 లాలిపప్ తరువాతి వెర్షను  5.1 లాలిపప్ నెక్సస్ 5, నెక్సస్ 7(2012) మరియు నెక్సస్ 10 పరికరాల కోసం విడులైంది. మిగిలిన నెక్సస్ పరికరాలకోసం కూడా తొందరలోనే విడుదల కాబోతుంది. ఈ వెర్షనులో ముఖ్యంగా చెప్పుకోదగినవి పనితీరులో స్థిరత్వం, బహుళ సిమ్‌లకు మెరుగు పరిచిన మద్దతు, హెచ్‌డి వాయిస్ కాలింగ్ మరియు

ఎటువంటి సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే అన్ని అప్లికేషన్‌లలో తెలుగు టైప్‌ చేసుకోవడానికి

సాధారణంగా కంప్యూటర్లలో తెలుగు టైప్ చేయడానికి అధనంగా సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. ఎటువంటి సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే అన్ని అప్లికేషన్‌లలో తెలుగు టైప్‌ చేసుకోవడానికి సెట్టింగులను ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూడవచ్చు.