ఈ స్మార్ట్‌ఫోన్ ధర కొంచెం, ఫీచర్లు ఘనం

వేగంగా వృద్ది చెందుతున్న, ఇంకా వృద్ది చెందడానికి అవకాశం ఉన్న భారత స్మార్ట్‌ఫోన్ విపణి ఇప్పుడు అన్ని కంపెనీలకు ప్రధాన లక్ష్యంగా మారింది. చిన్న, మధ్యతరగతి తయారీదారులే కాకుండా దిగ్గజసంస్థలు కూడా మన దేశవిపణి పై ఆశక్తి చూపిస్తూ వారి ఉత్పత్తులతో ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందించే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి, భవిష్యత్తులో

మీ మోటోజి ని లాలిపప్‌ అప్‌గ్రేడ్‌కి సిద్దం చెయ్యండి

మోటోజి ఈ ఏడాది అధికంగా అమ్ముడుపోయిన మొబైళ్ళలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.3 తో విడుదలైన ఈ బడ్జెట్ మొబైల్ ఆండ్రాయిడ్ అప్‌డేట్ విడుదలైన ప్రతిసారి వేగంగా అప్‌డేట్ పొందడంలో ముందుంది. తాజాగా విడుదలైన ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ కూడా మోటోజికి తొందరలోనే రాబోతుంది. అయితే లాలిపప్ అప్‌డేట్ పొందడానికి

ఫైర్‌ఫాక్స్ లో వీడియో చాట్ ఆప్షన్‌ రావట్లేదా?

ఫైర్‌ఫాక్స్ తన కొత్త వెర్షను 34 తో ఫైర్‌ఫాక్స్ హలో అనే ప్లగిన్ మరియు అకౌంట్ రహిత వీడియో చాట్ సేవను ప్రారంభించినది. ఈ వెబ్ ఆర్‌టిసి అధారిత విడియో చాట్ కొత్త వెర్షను ఫైర్‌ఫాక్స్ ఇన్‌స్టాల్ చేసుకొన్న వారందరికి చాట్ బటన్ రావట్లేదు. ఎందుకంటే మొజిల్లా సంస్థ సర్వర్ పరిమితుల కారణంగా పది శాతం మంది వాడుకర్లకు మాత్రమే ఈ

అకౌంట్, ప్లగిన్ రహిత వీడియో చాట్‌తో ఫైర్‌ఫాక్స్ 34 వచ్చేసింది.

సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు మన ముందుంచుతూనే వాడుకరి గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే వెబ్‌ బౌజర్ ఫైర్‌ఫాక్స్ నిన్న కొత్త వెర్షను విడుదలైనది. ఎప్పటిలాగే ఈ వెర్షనులో కూడా పలుమార్పులు చోటుచేసుకున్నప్పటికి వాటిలో ముఖ్యమైనవి ఫైర్‌ఫాక్స్ హలో మరియు సులభంగా థీమ్ మార్చుకొనే సౌకర్యం.

ఉచిత ఆపరేటింగ్ సిస్టంలు

ఇప్పటికి మనలో చాలామంది ఖరీదైన ఆపరేటింగ్ సిస్టములు కొని వాడలేక నఖిలీ ఆపరేటింగ్ సిస్టములను వాడుతుంటారు. అప్‌డేట్ చేసుకుంటే మీఆపరేటింగ్ సిస్టము నఖిలీ అని చూపిస్తుందని అప్‌డేట్లు చేసుకోక భద్రతపరంగా బలహీనమైన మరియు కొత్త ఫీచర్లను లేనటువంటి పురాతన ఆపరేటింగ్ సిస్టములను వాడుతుంటారు. నయాపైసా