మనం ఒక వెబ్ సైట్ ని సందర్శించినపుడు మనకి కావలసిన విషయాలతో పాటుగా చాలారకాల ప్రకటనలు(flash adds,text adds) కనిపిస్తుంటాయి. వీటివలన వాడుకరికి విసుగు తో పాటు ఆ వెబ్ పేజి నెమ్మదిగా లోడ్ కావడం,విలువైన సమయం మరియు బాండ్ విడ్త్ వృధా అవుతాయి. ఈ సమస్యకు చక్కని పరిష్కారం ABP(యాడ్ బ్లాక్ ప్లస్)యాడ్ ఆన్. దీన్ని ఫైర్ ఫాక్స్ మరియు గూగుల్ క్రోం లో
ఇక్కడ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇన్ స్టాల్ అయిన తరువాత కావలసిన ఫిల్టర్ ను సబ్ స్రైబ్ చెసుకోవడంద్వారా అవాంచిత ప్రకటనలు అరికట్టవచ్చును.
|
ఫిల్టర్ ను సబ్ స్రైబ్ చెసుకోవడం |
|
నేరుగా ప్రకటనలని బ్లాక్ చెయ్యడం |
|
ABP కి ముందు |
|
ABP తరువాత |
చూసారుగా యాడ్ బ్లాక్ ప్లస్ వాడిన తరువాత వెబ్ పేజి ఎంత పొందికగా ఉందో,మరి ఆలస్యం ఎందుకు విలువైన మీకాలాన్ని,బాండ్ విడ్త్ ని ఆదాచేసుకోండి.