మోటోజి ఈ ఏడాది అధికంగా అమ్ముడుపోయిన మొబైళ్ళలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.3 తో విడుదలైన ఈ బడ్జెట్ మొబైల్ ఆండ్రాయిడ్ అప్‌డేట్ విడుదలైన ప్రతిసారి వేగంగా అప్‌డేట్ పొందడంలో ముందుంది. తాజాగా విడుదలైన ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ కూడా మోటోజికి తొందరలోనే రాబోతుంది. అయితే లాలిపప్ అప్‌డేట్ పొందడానికి
ముందుగా మనం మోటోరోలా అప్‌డేట్ సర్వీస్ అన్న అప్లికేషనుని అప్డేట్ చేసుకోవాలి. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సర్వీస్ అప్‌డేట్ లాలిపప్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలంటే తప్పనిసరి. కనుక మోటోజి వాడుతున్నవారు తప్పకుండా మోటోరోలా అప్‌డేట్ సర్వీస్ అన్న అప్లికేషనుని ప్లేస్టోర్ ద్వారా అప్డేట్ చేసుకొని తమ ఫోన్‌లను లాలిపప్‌కి అప్‌గ్రేడ్‌కి సిద్దంగా ఉంచుకోగలరు.