జనాధరణ పొందిన మోటో జి ఇప్పుడు మరిన్ని ఫీచర్లతో కొత్త వెర్షనుగా అందుబాటులోకి వచ్చింది. మోటో జి రెండో తరం ఫోనుగా వ్యవహరించే ఈ ఫోను ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలకి సిద్దంగా ఉంది. మోటోజి మొదటి వెర్షను అమ్మకాలు Mi3,లినోవో మరియు ఆసుస్ ఫోన్‌ల దాటికి తగ్గడం మొదలుకాగానే ధర తగ్గించి అమ్మకాలు కొనసాగించి
2000 రూపాయలకే స్మార్ట్‌ఫోన్
స్మార్ట్‌ఫోన్ తయారీదారులను విశేషంగా ఆకట్టుకుంటున్న భారత విపణిలోకి చౌక ధరలో స్మార్ట్‌ఫోన్‌లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. కంపెనీలన్ని భారతదేశంలో విస్తరించడానికి ఎక్కువ అవకాశం ఉన్న దిగువ మరియు మధ్య శ్రేణి విపణిని లక్ష్యంగా చేసుకున్నాయి. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లదే
ఫోన్ నుండి మరొక ఫోన్‌కి, టాబ్లెట్‌కి మరియు కంప్యూటరుకి వేగంగా ఫైళ్ళు పంపించుకోవడానికి
సాధారణంగా ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కి ఫైళ్ళను పంపించుకోవడానికి మనం బ్లుటూత్ వాడుతుంటాము. అలాగే ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు ప్రతిసారి డౌన్లోడ్ చేసుకోకుండానే మరొక ఫోన్ నుండి పంపించుకోవడానికి బ్లుటూత్ ఆధారిత అప్లికేషన్లను వాడుతుంటాము. అయితే ఎక్కువ పరిమాణం గల ఫైళ్ళను లేదా అప్లికేషన్లను ఇలా బ్లుటూత్ ద్వారా
మీ ఫోను తొందరగా చార్జింగ్ దిగిపోతుందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే.
సాధారణంగా స్మార్ట్ ఫోన్‌లు వాడేవారికి బ్యాటరీ తొందరగా దిగిపోయే సమస్య తరచు ఎదురవుతుంటుంది. మనం ఫోన్ కొంటున్నపుడే తయారీదారు చెప్పినదానిపై ఆధారపడి కాకుండా బ్యాటరీ గురించి ఇప్పటికే ఫోన్ కొని వాడినవారిని అభిప్రాయం తీసుకోవడం మంచిది. అలాగే ఈ సమస్యకు పరిష్కారంగా బ్యాటరీ సేవర్ అప్లికేషన్‌లు, ఆప్టిమైజర్లు
బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ అంత పేరు లేకపోయినా
బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ పరిచయం చెయ్యక్కరలేని పేర్లు. చదువుకున్నవారికి కాస్త కంప్యూటరు పరిజ్ఞానం ఉన్నవారికి కూడా తప్పకుండా తెలిసిన పేర్లు. తమ ఉత్పత్తుల ద్వారా బాగా సంపాదించడమే కాకుండా ప్రముఖులుగా వెలుగొందుతున్నవారు. కంప్యూటరు, మొబైళ్ళలో వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు అగ్రగామిగా ఉన్నాయి. అలాగే గూగుల్, ఫేస్‌బుక్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు
(
Atom
)