జనాధరణ పొందిన మోటో జి ఇప్పుడు మరిన్ని ఫీచర్లతో కొత్త వెర్షనుగా అందుబాటులోకి వచ్చింది. మోటో జి రెండో తరం ఫోనుగా వ్యవహరించే ఈ ఫోను ఎప్పటిలాగే ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మకాలకి సిద్దంగా ఉంది. మోటోజి మొదటి వెర్షను అమ్మకాలు Mi3,లినోవో మరియు ఆసుస్ ఫోన్ల దాటికి తగ్గడం మొదలుకాగానే ధర తగ్గించి అమ్మకాలు కొనసాగించి
వెంటనే పాత వెర్షనులో ఉన్న పరిమితులను అధికమిస్తూ రెండొవ తరం ఫోన్ని మోటోరోలా విడుదల చేసింది. ఇప్పుడు వస్తున్న ఫోన్లతో పోల్చితే కెమేరా (5 మెగాపిక్షెల్ )తక్కువ కావడం , యస్డి కార్డ్ పెట్టుకుని స్టోరేజి పెంచుకొనే సధుపాయం లేకపోవడం వంటి పరిమితులను 8 మెగా పిక్షెల్ కెమేరా, ఐదు అంగుళాల తాకే తెర మరియు యస్డి కార్డ్ స్లాట్ తో మోటోజి రెండోతరం ఫోను అధికమించింది. మోటోజి 16 జీబి రెండోతరం ఫోను 12,999 రూపాయలకి లభిస్తుంది. మరిన్ని వివరాలకు, కొనడానికి ఇక్కడ చూడండి.

మోటోజి 16 జీబి రెండోతరం ఫోను |