గూగుల్ కొత్త అప్లికేషన్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

ఆండ్రాయిడ్ లాలిపప్ విడుదలచేసిన తరువాత గూగుల్ తన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లన్ని కొత్త మెటీరియల్ డిజైన్‌తో, కొత్త ఫీచర్లతో ఆకర్షణీయంగా తయారుచేస్తుంది. ఈ అప్లికేషన్‌లన్ని ఒకొక్కటిగా ప్లేస్టోర్ ద్వారా అందరికి అందుబాటులో రాబోతున్నాయి. ఉదాహరణకు రాబోయే జీమెయిల్ యాప్‌ ఒక్క జీమెయిల్ వాడుకోవడానికి మాత్రమే కాకుండా

ఇప్పుడు మొబైల్ ద్వారా కూడా విజ్ఞానాన్ని పోగుచేయవచ్చు

లాభాపేక్షలేకుండా స్వచ్చందంగా విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ప్రకటనలు లేకుండా అందించడానికి ఏర్పడిన ఆన్‌లైన్ వేధిక వికీపీడియా. ఇది ఆంగ్ల భాషలోనే కాకుండా తెలుగుతో పాటు మరెన్నో ప్రపంచభాషలలో సమాచారాన్ని మనకందిస్తుంది. ఈ మహాయజ్ఞంలో మనలాంటి సాధారణ పౌరులు వారి తీరిక సమయాన్ని వెచ్చించి సమాచారాన్ని

అమ్మ కాబోతున్న వారికి అమ్మ లాంటి అప్లికేషన్ "అమ్మ".

తల్లి కాబోతున్న వారు తమ ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మడి కుంటుంబాలలో తల్లుల సంరక్షణ మరియు వారికి కావలసిన సూచనలను చెప్పడానికి అనుభవం ఉన్న  వారు అందుబాటులో ఉంటారు. కాని ఈ రోజుల్లో చాలా మంది తల్లులకు ఈ విధంగా సూచనలను ఇచ్చే వారు లేరు. ఈ లోటును కొంతైనా తీర్చడానికి అమ్మ (మధర్)

నా ఫోన్‌కి ఎప్పుడు ఆండ్రాయిడ్ 5.0 అప్‌డేట్ వస్తుంది?

ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ విడుదలైన తరువాత అందరు నా ఫోన్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చా, నా ఫోన్‌కి అప్‌డేట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. వారి సందేహాలకు తీర్చడం కోసం ఈ పోస్టు రాయడం జరిగింది.

ఆండ్రాయిడ్ కీబోర్డ్‌తో ఇప్పుడు తెలుగు కూడా టైప్ చేయవచ్చు

ఆండ్రాయిడ్ 4.2.2 తో తెలుగు అక్షరాలు చూడడానికి మద్దతును కల్పించిన గూగుల్ మొన్న విడుదలైన ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్‌లో తెలుగుభాషలో ఫోన్‌ని వాడుకోనే వెసులుబాటునుచేర్చడం జరిగింది. దానితో పాటు ఎటువంటి అధనపు కీబోర్డ్ యాప్ ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండానే ఆండ్రాయిడ్లో వచ్చే గూగుల్ కీబోర్డ్ తో తెలుగుటైప్ చేయడానికి కావససిన