సాధారణంగా ఆపరేటింగ్ సిస్టం ఇన్స్టాల్ చేసిన తరువాత డ్రైవర్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మన కంప్యుటర్ కి సంబందించిన అన్ని రకాల డివైస్ పనిచేస్తాయి. కానీ ఉబుంటులో ఎటువంటి డ్రైవర్లను ఇన్ స్టాల్ చేయనవసరం లేకుండానే అన్ని రకాల డివైస్ పనిచేస్తాయి. దానికి కారణం లినక్స్ కర్నెలులో అనేక డివైస్ సంబందించిన డ్రైవర్లను పొందుపరచడి
భారతదేశం అంతటా బ్రహ్మాండమైన విడుదల
ప్రముఖ లాప్ టాప్ తయారిదారు అయిన డెల్ దేశవ్యాప్తంగా 850 దుకాణాలలో ఈ నెల 21 నుండి తమ కొత్త లాప్ టాప్ శ్రేణిని విడుదల చేస్తుంది. ఇంస్పిరాన్ 14 ఆర్ మరియు 15 ఆర్ అను కొత్త లాప్ టాప్ శ్రేణిని విడుదలచేస్తుంది. మనం ఇప్పటి వరకు "డెల్ రికమండ్ విండోస్ 7" అని డెల్ మరియు మిగిలిన తయారిదారుల ప్రకటనలలో, సైట్లో
విలువైన బహుమతులు గెలుచుకోండి.
ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ కోసం
అనువర్తనములను (అప్లికేషనులు) తయారుచేసి విలువైన బహుమతులు
గెలుచుకోండి. అనువర్తనములను తయారుచేసే ఈ పోటి ఈ రోజు ప్రారంభమై వచ్చే నెల
9న ముగుస్తుంది. మొదటి బహుమతిగా సిస్టం 76 లాప్ టాప్ మరియు నోకియా N9 ఫోన్
అందించబడును. మరెందుకు ఆలస్యం తెలుగు సాఫ్ట్వేర్ వీరులారా మన
స్కైప్ 4.0 ఇన్ స్టాల్ చేయు విధానము
ఉబుంటు వాడేవారు స్కైప్ 2.2 నుండి నేరుగా 4.0 కి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం లేదు. అందువలన మొదట స్కైప్ 2.2ని పూర్తిగా తొలగించిన తరువాత ఇక్కడ నుండి స్కైప్ 4.0 ని దింపుకొని ఇన్ స్టాల్ చేసుకోవాలి. స్కైప్ 4.0 ఇన్ స్టాలేషన్ ఫైల్ skype-ubuntu_4.0.0.7-1_i386.deb ఈ విధంగా .deb పొడిగింతతో ఉంటుంది. ఈఫైల్ ని
డెస్క్ టాప్ ని మనకు నచ్చినట్లు మార్చుకోవడానికి
ఉబుంటు
లో యునిటీ డెస్క్ టాప్ అప్రమేయంగా వాడబడుతుంది. యునిటీ వచ్చిన తరువాత
డెస్క్ టాప్ ని మనకు నచ్చినట్లు మార్చుకోవడానికి అవకాశం
తగ్గింది. ఉబుంటు 12.04 లో యునిటీ అదనపు విశిష్టతలతో పాటు మరింతమెరుగ్గా, వాడుటకు సరళంగా మరియు మరింత స్థిరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా వాడుకరి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)