వేలకివేలు పోసి కొనే వాణిజ్య ఆపరేటింగ్ సిస్టం లకి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఉబుంటు తరువాతి వెర్షను అయిన ఉబుంటు 13.04 విడుదలైనది. పెద్దమొత్తంలో పనితీరులో మెరుగుదలలతో ఆకర్షణీయమైన, చూడగానే ఆకట్టుకునే రూపంతో సరికొత్త వెర్షన్ సాఫ్ట్వేర్లతో ఉబుంటు 13.04 విడుదలైనది. ఇప్పటి వరకు వచ్చిన ఉబుంటు విడుదలలో స్థిరమైన, వేగవంతమైన, ఆకర్షణీయమైన ఉబుంటు వెర్షనుగా దీనిని చెప్పుకోవచ్చు. ఉబుంటు కొత్త వెర్షనులో మార్పులు క్రింది చిత్రాలలో గమనించవచ్చు.
ఉబుంటు 13.04 యొక్క మరిన్ని విశిష్టతలు క్రింది వీడియోలో చూపించబడ్డాయి.
సరికొత్త ఐకాన్లు |
మోనో ఐకాన్ల తో ఫైల్ బ్రౌజర్ నాటిలస్ |
ఉబుంటు వన్ మెనూ |
బ్లూటూత్ మెనూ |
Alt+Tab |
డాష్ అనువర్తనాల ప్రివ్యూ |
డాష్ స్క్రోల్ బార్ |
డాష్ ఫైళ్ళ ప్రివ్యూ |
సరికొత్త వెర్షను లెబ్రేఆఫీస్ |
కొత్త వాల్ పేపర్లు |
విండోల మద్య త్వరగా విహరించడానికి |
సిస్టం ఆపివేయునపుడు |
సిస్టం లాగవుట్ చేయునపుడు |
ఆండ్రాయిడ్ కి నేరుగా మద్దతు |
కొత్త అప్ డేట్ మేనేజర్ |
మార్చిన ఆన్ లైన్ అకౌంట్లు |