ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ కోసం
అనువర్తనములను (అప్లికేషనులు) తయారుచేసి విలువైన బహుమతులు
గెలుచుకోండి. అనువర్తనములను తయారుచేసే ఈ పోటి ఈ రోజు ప్రారంభమై వచ్చే నెల
9న ముగుస్తుంది. మొదటి బహుమతిగా సిస్టం 76 లాప్ టాప్ మరియు నోకియా N9 ఫోన్
అందించబడును. మరెందుకు ఆలస్యం తెలుగు సాఫ్ట్వేర్ వీరులారా మన
సత్తా చూపించే
అవకాశం మన ముందుంది. గెలిచి తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి
చాటిచెప్పండి.
|
మొదటి బహుమతి |
|
రెండో బహుమతి |
|
మూడవ మరియు జనులు మెచ్చిన అనువర్తనమునకు | | |
|
పోటిలో పాల్గొన్నవారికి |
పోటి గురించి పూర్తి వివరాలకు
ఇక్కడ చూడండి.