పిల్లల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ అప్లికేషను

వీడియోలను పంచుకోవడానికి ఉపయోగపడే వెబ్‌సైట్లలో గూగుల్ వారి యూట్యూబ్‌దే ప్రధమస్థానం. ఇప్పుడు గూగుల్ పిల్లల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఆండ్రాయిడ్ అప్లికేషనును అభివృద్ది చేస్తుంది. యూట్యూబ్ కిడ్స్ గా పిలవబడే ఈ అప్లికేషను కేవలం పిల్లలకు ఉపయోగపడే అంటే విద్యని, విజ్ఞానాన్ని మరియు వినోదాన్ని అందించే వీడియోలను మాత్రమే అందిస్తుంది. అంతేకాకుండా

వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ అందరికి అందుబాటులోకి

కొన్ని రోజుల క్రితం కొంత మంది వాడుకర్లకి మాత్రమే అందుబాటులోకి వచ్చిన వాట్స్‌యాప్ వాయిస్ కాలింగ్ ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని వాడుకోవడానికి మన ఫోనులో వాట్స్‌యాప్ యొక్క సరికొత్త వెర్షను అనగా ప్లేస్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేయబడిన 2.11.528 వెర్షను గాని లేదా వాట్స్‌యాప్ వెబ్‌సైటు నుండి

ఆండ్రాయిడ్ ఫోను స్క్రీన్‌ని రికార్డ్ చేయడం ఎలా?

ఆండ్రాయిడ్ ఫోన్‌ని రూట్ చేయవనసరం లేకుండానే ఉచిత అప్లికేషను ఉపయోగించి ఫోను యొక్క స్క్రీన్‌ని రికార్డ్ చేస్తూ సులభంగా వీడియో ట్యుటోరియళ్ళు తయారుచేయడం ఎలానో ఈ వీడియోలో చూడవచ్చు.

గూగుల్ నుండి 15+2 జిబి ఆన్‌లైన్ స్టోరేజి ఉచితంగా

గూగుల్ తమ ఖాతాదారులకు ఉచితంగా 15 జిబి స్టోరేజి ఉచితంగా అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అధనంగా మరో 2 జిబి ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. సురక్షిత ఇంటర్‌నెట్ రోజు సందర్బంగా గూగుల్ ఖాతా వాడుకర్లను భద్రతా తనిఖీ చేసుకోవడానికి ప్రోత్సహిస్తూ మరో 2 జిబి స్టోరేజి ఉచితంగా ఇస్తుంది. దీనికి మనం చేయవలసిందల్లా

ఉచిత ఆఫీస్ 4.4 విడుదలైంది

ఖరీదైన ఆఫీస్ అప్లికేషన్లకు దీటయిన ఉచిత ప్రత్యామ్నాయం లిబ్రేఆఫీస్. ఉచితంగా లభించే ఈ లిబ్రేఆఫీస్ సాఫ్ట్‌వేర్ విండోస్, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేరును ఉపయోగించి ప్రజా డాక్యుమెంటు ఫార్మాటు అయిన ఒపెన్ డాక్యుమెంటు ఫార్మాటులో మనం డాక్యుమెంట్లు తయారువేసుకోవచ్చు. అంతే కాకుండా