మొన్న విడుదలైన మోటో జి ఆండ్రాయిడ్ 4.4.4 వెర్షన్ కంటికి కనిపించే కొత్త ఫీచర్లను తీసుకొని రావడంతోపాటు ఫోన్ పనితీరు మరియు వివిధ బద్రతా పరమైన అంశాలలో మెరుగుపరచినట్టు అప్‌డేట్ చేంజ్‌లాగ్‌లో ఇవ్వబడింది. అయితే అప్‌డేట్ చేసిన తరువాత పనితీరు ముందులాగే బాగానే ఉండడంతో పాటు రెండు రోజులు వాడకం తరువాత గమనించిన
విషయం ఏమిటంటే బ్యాటరీ నిలిచిఉండే సామర్ధ్యం గణనీయంగా మెరుగుపడింది. కనుక మోటో జి వాడుతున్నవారు తప్పకుండా తమ ఫోను ఆపరేటింగ్ సిస్టంని అప్‌డేట్ చేసుకోగలరు. అప్‌డేట్ చేసుకోవడంలో సందేహాలుంటే ఇక్కడ చూడండి.
విషయం ఏమిటంటే బ్యాటరీ నిలిచిఉండే సామర్ధ్యం గణనీయంగా మెరుగుపడింది. కనుక మోటో జి వాడుతున్నవారు తప్పకుండా తమ ఫోను ఆపరేటింగ్ సిస్టంని అప్‌డేట్ చేసుకోగలరు. అప్‌డేట్ చేసుకోవడంలో సందేహాలుంటే ఇక్కడ చూడండి.