మన వద్దనున్న పాత డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా లాప్‌టాప్ యొక్క హార్డ్‌డిస్క్‌ను ఎలా ఎటువంటి నైపుణ్యం లేకుండానే సులువుగా తక్కువ ఖర్చుతో పెన్‌డ్రైవ్ మరియు ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్ లా వాడుకోవడానికి అనువుగా మార్చుకొని ఎలా సద్వినియోగపరుచు కోవచ్చునో ఈ వీడియోలో చూడవచ్చును. ఈ పద్దతి ద్వారా పాక్షికంగా పాడయిపోయిన అంటే మన కంప్యూటరు గుర్తించని, ఒకవేళ గుర్తించినప్పటికి ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సమస్యలు వచ్చేటువంటి కొన్ని హార్డ్‌డిస్కులు కూడా ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్కుగా బ్రహ్మాండంగా పనిచేయడం విశేషం. ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర పనిచేయని హార్డ్‌డిస్కులని ఈ వీడియోలో చూపించినట్లు పరిక్షించుకోండి.