ఫైర్‌ఫాక్స్, తండర్ బర్డ్ కొత్త వెర్షన్లు విడుదల

            ప్రముఖ ఒపెన్ సొర్స్ వెబ్ బ్రౌజర్ పైర్‌ఫాక్స్ కొత్త వెర్షన్ 31 విడుదలైనది. ఈ ఉచిత వెబ్ బ్రౌజర్‌ని విండోస్, లినక్స్, మాక్ మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కొత్త వెర్షన్‌లో చేర్చిన ముఖ్య ఫీచర్లు కొత్త ట్యాబ్ పేజిలో సెర్చ్ మరియు డౌన్‌లోడ్ చేసుకున్న ఫైళ్ళలో మాల్‌వేర్లని నిరోదించడం. ఫైర్‌ఫాక్స్ ని ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తండర్‌బర్డ్
                  
               ఒపెన్ సోర్స్ ఈమెయిల్ మరియు ఆర్‌యస్‌యస్ క్లయింట్ తండర్‌బర్డ్ కొత్త వెర్షన్‌ 31 కొత్త ఫీచర్లు మరియు సరిదిద్దబడిన దోషాలతో విడుదలైంది. ఇక్కడ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Printfriendly

Related Posts Plugin for WordPress, Blogger...

ఈ బ్లాగు ప్రముఖ పోస్ట్‌లు