ఏ స్మార్ట్‌ఫోన్ చూసినా వాట్స్‌యాప్ అప్లికేషను తప్పనిసరిగా ఉంటుంది. సందేశాలను పంపడానికి ఉపయోగించే అప్లికేషన్‌లలో వాట్స్‌యాప్‌దే ప్రధమస్థానం. వాట్స్‌యాప్‌కి దీటయిన ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టెలిగ్రామ్ వేగంగా విస్తరిస్తుంది. ప్రధానిచే ప్రస్తావించబడిన ఈ టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ ఒపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ కావడం విశేషం. వాట్స్‌యాప్‌ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసినప్పటికి టెలిగ్రామ్ ఇంత పోటి ఇవ్వడానికి కారణం
ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లు అంటే?
ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లు అంటే ఏమిటో, మనం ఉచితంగా వాడుకుంటున్న సాఫ్ట్‌వేర్లకి వీటికి మధ్య తేడా ఏమిటో ఈ వీడియోలో చూడవచ్చు. ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ వారు ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లు గురించి అందరికి అవగాహన కల్పించడానికి ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లతో రూపొందించిన చలనచిత్రం.
ఇక ఇంటర్ నెట్ కాల్స్ పై చార్జ్ వసులు
రెండు నెలల క్రితం ఇంటర్ నెట్ కాల్స్ పై చార్జ్ వసులుచేసుకుంటాము అన్న భారత టెలికాం ఆపరేటర్ల ప్రతిపాదనని ట్రాయ్ బుట్టదాఖలు చేసినప్పటికి వారి ఏర్పాట్లలో వారుఉన్నారు. వాట్స్‌అప్, స్కైప్, వైబర్, హాంగవుట్స్ వంటి అప్లెకేషన్‌లు ద్వారా వాడుకున్న డాటా మన ప్రస్తుత డాటా పధకంలోకి రాకుండా దానికి ప్రత్యేకమైన చార్జిలు విదిస్తారు. భారత అగ్రగామి నెట్‌వర్క్ ఏయిర్ టెల్ ఎప్పటిలాగే ముందు బాదడానికి ముందుకు
కంప్యూటరు కొనాలనుకుంటున్నారా? తప్పని సరిగా మీకోసమే.
సాధారణంగా ఇప్పటికి కూడా ఎక్కువగా కంప్యూటరు కొనాలనుకునే వారు అసెంబుల్డ్ కంప్యూటరు వైపే మొగ్గు చూపిస్తున్నారు. దానికి కారణం మన అవసరాలను తీర్చగల కంప్యూటరును మనకు వీలయిన ధరలోనే పొందగలిగే అవకాశం ఉంటుంది కనుక. అయితే అసెంబుల్డ్ కంప్యూటరు కొనేవారు మొదట కంప్యూటరు గురించి తెలిసినవారి దగ్గర కాని లేదా కంప్యూటరు కొట్టు వాడి దగ్గరకాని కాన్‌ఫిగరేషన్ తీసుకొని నాలుదైదు కొట్లు తిరిగి ధరను పోల్చుకొని
ఫైర్‌ఫాక్స్ వీడియో చాట్
ఎటువంటి అకౌంట్ మరియు సాఫ్ట్‌వేరు అవసరం లేకుండానే వీడియో చాట్ చేయడానికి ఫైర్‌ఫాక్స్ కొత్తగా ఫైర్‌ఫాక్స్ హల్లో సర్వీసును ప్రారంభించింది. ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజరు వాడేవారు ఎటువంటి అధనపు సాఫ్ట్‌వేరు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే ఫైర్‌ఫాక్స్ లేదా క్రోమ్ ఇన్‌స్టాల్ చేయబడిన కంప్యూటరు లేదా మొబైల్ ఉన్నవారితో ఉచితంగా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)