రెండు నెలల క్రితం ఇంటర్ నెట్ కాల్స్ పై చార్జ్ వసులుచేసుకుంటాము అన్న భారత టెలికాం ఆపరేటర్ల ప్రతిపాదనని ట్రాయ్ బుట్టదాఖలు చేసినప్పటికి వారి ఏర్పాట్లలో వారుఉన్నారు. వాట్స్‌అప్, స్కైప్, వైబర్, హాంగవుట్స్ వంటి అప్లెకేషన్‌లు ద్వారా వాడుకున్న డాటా మన ప్రస్తుత డాటా పధకంలోకి రాకుండా దానికి ప్రత్యేకమైన చార్జిలు విదిస్తారు. భారత అగ్రగామి నెట్‌వర్క్ ఏయిర్ టెల్ ఎప్పటిలాగే ముందు బాదడానికి ముందుకు
రాగా మిగిలినవారు దానిని అనుసరించబోతున్నారు. దానికి సంభందించిన చిత్రాలు చూడండి.ఆ చార్జీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు మొబైల్ నెట్‌వర్క్ పై ఎక్కువ గా పై అప్లికేషన్‌లు ఉపయోగిస్తున్నవారయితే జాగ్రత్త.
రాగా మిగిలినవారు దానిని అనుసరించబోతున్నారు. దానికి సంభందించిన చిత్రాలు చూడండి.ఆ చార్జీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు మొబైల్ నెట్‌వర్క్ పై ఎక్కువ గా పై అప్లికేషన్‌లు ఉపయోగిస్తున్నవారయితే జాగ్రత్త.