మనం కంప్యూటరులో పనిచేసుకుంటున్నపుడు ఏదైనా ఫోన్ లేదా మెసేజి మన ఫోన్ కి వచ్చిందంటే మనం చేస్తున్న పనిని ఆపి ఫోన్ చూడవలసివస్తుంది. ఆలా అవసరం లేకుండానే మన కంప్యూటరులోనే మనకు వచ్చిన ఫోన్ లేదా మెసేజి వివరాలు నోటిఫికేషన్‌గా చూపించబడాలంటే మన ఆండ్రాయిడ్ ఫోనులో ఈ చిన్న యాప్ ఉండవలసిందే. అదే పుష్‌బుల్లెట్.
ఆండ్రాయిడ్ ఫోన్ రహస్య కోడ్లు
ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి ఉపయోగపడే పలు రహస్య కోడ్లు క్రింద ఇవ్వబడినవి.
గమనిక: వీటిలో కొన్ని కోడ్లు డాటా చెరిపివేయడం మరికొన్ని ఫోన్ పనిచేయకుండా చేస్తాయి కనుక కోడ్లు వాడే ముందు జాగ్రత్తగా చూసుకుని అవసరమైనవి మాత్రమే వాడుకోగలరు.
గమనిక: వీటిలో కొన్ని కోడ్లు డాటా చెరిపివేయడం మరికొన్ని ఫోన్ పనిచేయకుండా చేస్తాయి కనుక కోడ్లు వాడే ముందు జాగ్రత్తగా చూసుకుని అవసరమైనవి మాత్రమే వాడుకోగలరు.
50 జిబి క్లౌడ్ స్టోరేజి ఉచితంగా
టాబ్లెట్లు, ఫోన్లు నుండి ఇంటర్ నెట్ వాడకం వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో
వాటిలో ఉన్న స్టోరేజ్ పరిమితుల వలన క్లౌడ్ స్టోరేజ్ సేవలు కూడా బాగా
ప్రాచూర్యం పొందుతున్నాయి. మనకి ఇప్పుడు వివిధ క్లౌడ్ స్టోరేజ్ సేవలు
ఉచితంగా మరియు డబ్బులకి సేవలందిస్తున్నాయి. క్లౌడ్ స్టోరేజ్ లో భద్రపరచిన
సమాచారం మనం ఎక్కడ నుండయినా ఏ పరికరం
తొందరలోనే భారత్‌లో యూట్యూబ్ వీడియోలు ఆఫ్‌లైన్‌లో చూడవచ్చంట
తక్కువ ధరలో నాణ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు అందించే ఉద్దేశంతో భారత్‌లో విడుదలచేసిన గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల తో ఎయిర్ టెల్ తో కలిసి అప్‌డేట్లకి మరియు ప్లేస్టోర్ నుండి యాప్ డౌన్‌లోడ్లకి కూడా ఉచితంగా డాటాని ప్రారంభ పథకంగా ప్రకటించింది. దానితోపాటుగా సాధారణంగా మొబైళ్ళలో ఎక్కువ డాటా వీడియోలు చూడడంలో ఖర్చు అవుతుంది కనుక
తొందరలో భారత్‌ను ముంచెత్తనున్న మరిన్ని ఆండ్రాయిడ్ వన్ ఫోన్లు
ఎన్నడు లేనిది గూగుల్ తన కొత్త ఉత్పత్తిని మొదట భారత్‌లో విడుదలచేయడానికి కారణం దిగువ శ్రేణి స్మార్ట్‌ఫోన్ విపణిలో మన దేశంలో గల అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికే అని చెప్పవచ్చు. అంతేకాకుండా కొత్తగా వస్తున్న వివిధ మొబైల్ ఆపరేటింగ్ సిస్టములు భారత దిగువ శ్రేణి ఫోన్ విపణిని లక్ష్యంగా చేసుకుని వస్తుండడంతో గూగుల్ అందరికన్నా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు
(
Atom
)