స్మార్ట్‌ఫోన్ అనేది ఒకప్పుడు ఖరీదైన ధనికవర్గాలకి మాత్రమే అందుబాటులో ఉండే వస్తువు. ఆండ్రాయిడ్ రాకతో మధ్య తరగతివారికి కూడా చేరువకాగలిగింది. దానికి పలురకాల కారణాలున్నప్పటికి ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ కావడం దానివలన పలు చిన్న కంపెనీలు కూడా తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ఆధారిత పరికరాలను తయారుచేసి చవక ధరల్లో అందుబాటులో
నెక్సాస్ 5 లో ఉండే లాంచర్ ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ పరికరాల్లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
తగ్గిన మోటో జి ధర
ఫ్లిప్‌కార్ట్ ద్వారా పది లక్షల ఫోన్‌లకు పైగా అమ్ముడుపోయి విశేష జనాధరణ పొందిన మోటో జి ఇప్పుడు తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది. మోటో జి ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో రెండు వేలు తగ్గింపు ధరలో లభిస్తుంది. క్రింది లింకులో నుండి కొనుగోలు చెయ్యవచ్చు.
ఉచిత ఆఫీస్ అప్లికేషన్ కొత్త వెర్షను విడుదల
సాధారణంగా మనకి కనిపించే ఆఫీస్ అప్లికేషను ధర చాలా ఎక్కువగా ఉండడం వలన చాలా మంది పైరేటెడ్ వెర్షను వాడుతుంటారు. దానికి చక్కని ప్రత్యామ్నాయాలు ఇప్పుడు మనకి చాలా ఉందుబాటులో ఉన్నాయి. వాటిలో మొదటిది లిబ్రే ఆఫీస్. ఇది ఉచితంగా లభించడంతో పాటు అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. అంతేకాకుండా కొత్త
మోటో జి అప్‌డేట్ వల్ల బ్యాటరీ సామర్ధ్యం మెరుగుపడిందా?
మొన్న విడుదలైన మోటో జి ఆండ్రాయిడ్ 4.4.4 వెర్షన్ కంటికి కనిపించే కొత్త ఫీచర్లను తీసుకొని రావడంతోపాటు ఫోన్ పనితీరు మరియు వివిధ బద్రతా పరమైన అంశాలలో మెరుగుపరచినట్టు అప్‌డేట్ చేంజ్‌లాగ్‌లో ఇవ్వబడింది. అయితే అప్‌డేట్ చేసిన తరువాత పనితీరు ముందులాగే బాగానే ఉండడంతో పాటు రెండు రోజులు వాడకం తరువాత గమనించిన
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)