డయాగ్రాములు, ఫ్లోచార్టులు గీయడానికి

డయాగ్రాములు, ఫ్లోచార్టులు గీయడానికి ఉచిత స్వేచ్చా అనువర్తనము డయా. దీనిని మైక్రోసాఫ్ట్ విసియోకి చక్కని ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. విండోస్, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో పనిచేస్తుంది. ఉబుంటు వాడేవారు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి నేరుగా స్థాపించుకోవచ్చు. మిగిలిన ఆపరేటింగ్ సిస్టములు వాడువారు క్రింద
లంకెల నుండి దింపుకోవచ్చు.
మరియు అదనపు ఆకృతులు,గుర్తుల కొరకు అదనపు ఆకృతుల బండాగారాన్ని చూడండి. అదనపు ఆకృతులు, గుర్తులను దింపుకోవడానికి డౌన్లోడ్ పేజి నందు గల లంకెను గమనించగలరు.
డయా