ఉబుంటులో వెబ్ కాం డ్రైవర్ల కోసం వెతకనవసరం లేదు. చాల వెబ్ కాంలు ఎటువంటి డ్రైవర్లు ఇన్స్టాల్ చేయకుండానే పనిచేస్తాయి. మనం చేయవలసిందల్లా ఏదైనా వెబ్ కాం బూత్ సాఫ్ట్ వేర్ ని ఇన్ స్టాల్ చేసుకోవడామే. ఉబుంటు మరియు మిగిలిన లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలలో చాలా వెబ్ కాం బూత్ సాఫ్ట్ వేర్లు ఉన్నప్పటికి చీజ్ అను ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ బాగా
పనిచేస్తుంది. ఉబుంటు వాడేవారు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి డెస్క్ టాప్, లాప్ టాప్ లలో వెబ్ కాం ద్వారా ఫోటోలు, వీడియోలు చిత్రించవచ్చు.
పనిచేస్తుంది. ఉబుంటు వాడేవారు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి డెస్క్ టాప్, లాప్ టాప్ లలో వెబ్ కాం ద్వారా ఫోటోలు, వీడియోలు చిత్రించవచ్చు.