వాట్స్‌యాప్‌ ని మించిన ఫీచర్లతో టెలిగ్రామ్‌

ఏ స్మార్ట్‌ఫోన్ చూసినా వాట్స్‌యాప్ అప్లికేషను తప్పనిసరిగా ఉంటుంది. సందేశాలను పంపడానికి ఉపయోగించే అప్లికేషన్‌లలో వాట్స్‌యాప్‌దే ప్రధమస్థానం. వాట్స్‌యాప్‌కి దీటయిన ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టెలిగ్రామ్‌ వేగంగా విస్తరిస్తుంది. ప్రధానిచే ప్రస్తావించబడిన ఈ టెలిగ్రామ్‌ మెసెంజర్ యాప్ ఒపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ కావడం విశేషం. వాట్స్‌యాప్‌ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసినప్పటికి టెలిగ్రామ్‌ ఇంత పోటి ఇవ్వడానికి కారణం

ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లు అంటే?

ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లు అంటే ఏమిటో, మనం ఉచితంగా వాడుకుంటున్న సాఫ్ట్‌వేర్లకి వీటికి మధ్య తేడా ఏమిటో ఈ వీడియోలో చూడవచ్చు. ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ వారు ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లు గురించి అందరికి అవగాహన కల్పించడానికి ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లతో రూపొందించిన చలనచిత్రం.