భారత ప్రభుత్వ మానవవనరుల మంత్రిత్వశాఖ వారు జాతియ ఉచిత విద్యా వనరుల భాండాగారాన్ని ఏర్పాటు చేసారు. నిర్మాణంలో ఉన్న ఈ డిజిటల్ భాండాగారం యొక్క ముఖ్య ఉధ్దేశము పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కోసం అన్ని తరగతులు వారికి అన్ని విషయాలను బోధించడానికి అనువైన వనరులని ఉచితంగా ఒకేచోట అందరికి అందుబాటులో తీసుకురావడం. వీడియో, ఆడియో వంటి వివిధ డిజిటల్ రూపాల్లో ఉన్న పాఠ్యాంశాలను ఒక్క దగ్గరకి చేర్చి వెతకడానికి సులభంగా అమర్చి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతారు. అందుకు వివిధ సబ్జెక్టులలో నిపుణుల మరియు ఉపాధ్యాయుల సహకారం కోరుతున్నారు. ఆసక్తి గలవారు వివరాలకు
ఇక్కడ చూడండి.
|
జాతియ ఉచిత విద్యా వనరుల భాండాగారం |