సులభంగా వాడదగ్గ వీడియో కన్వర్టర్

 విన్FF అనేది సులభంగా వాడదగ్గ వీడియో కన్వర్టర్. ఇది విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో వీడియోలను వివిధ పార్మాటులలోకి మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా స్వేచ్ఛా సాఫ్ట్వేర్. దీనిని ఉపయోగించి సులభంగా, వేగంగా వీడియోలను కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనిలో సాధారణంగా ఉపయోగించే వీడియో ఫార్మాట్లకి సంబందించిన పలురకాల ప్రీసెట్లను కలిగిఉండును. వివిధ ఫార్మాట్లలో ఉన్న వీడియోలను ఒకేసారి ఒక ఫార్మాటులోకి మార్చుకోవచ్చు. ప్రముఖ పోస్ట్‌లు