సులభంగా, వేగంగా, సురక్షితంగా, వాలట్ విధానం వలే కాకుండా నేరుగా బ్యాంకు అకౌంట్ నుండి బ్యాంకు ఆకౌంట్ కి నగదు బదిలీ జరగడం వలన అందరు చెల్లింపుల విధానం పై ఆధారపడుతున్నారు. మన బ్యాంకు ఖాతాకి అనుసంధానించిన మొబైల్ నెంబర్ ఆధారంగా జరిగే UPI చెల్లింపుల విధానం అన్ని బ్యాంకులు, ఆన్ లైన్ మరియు
సైబర్ సెక్యూరిటీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సైబర్ సెక్యూరిటీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
క్వీక్ సపోర్ట్ అని క్విక్ గా డబ్బులు మాయం చేస్తున్నారు ఎలా?
- బ్యాంకు లేదా పేమెంట్ యాప్ నుండి అని చెప్పి సహాయం చేయడం కోసమని (సాధారణంగా కెవైసి అప్డేట్ లేదా ఏదైనా సమస్య పరిష్కరించడానికి అని) ప్లేస్టోర్ ద్వారా క్విక్ సపోర్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొమని చెపుతారు. ప్లేస్టోర్ నుండి అనగానే మనకి నమ్మకం వస్తుంది.
వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ స్పామ్
ఈ మధ్య వాట్స్‌యాప్‌లో వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడంకోసం మన మిత్రులచే సందేశం పంచబడుతుంది. ఈ సందేశం ప్రకారం మనం వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడం కోసం ఆ సందేశాన్ని పదిమంది తోను మరియు మూడు గ్రూపులలోను పంచుకొని సందేశంలో ఇవ్వబడిన లంకెలోకి వెళ్ళి మొబైల్ నెంబరు ద్వారా వీడియో కాలింగ్ నమోదు
ఫేస్బుక్లో ఫేక్ వీడియోలు
ఫేస్బుక్ వాడుతున్నవారి సంఖ్య పెరుగడంతో పాటు పేస్బుక్ని లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు కూడా గణనీయంగా పెరిగిపోతున్నాయి. వాటిలో ఒకటి ఫేక్ వీడియోలు. ఈ వీడియోలు మన స్నేహితులు మనతో పంచుకున్నట్టే న్యూస్ ఫీడ్‌లో కనిపిస్తాయి. ఇటువంటి వీడియోలు మన స్నేహితులు ప్రమేయం లేకుండా కూడా కొన్నిసార్లు షేర్ చేయబడుతుంటాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు
(
Atom
)