మీకుతెలుసా గూగుల్ లో సైంటిఫిక్ కాలిక్యులేటర్ దాగుందని,దానికి ఏదైనా ఒక లెక్కని ఆహారంగా వేస్తె అది బయటకువస్తుందని.
అర్ధంకాలేదా?
గూగుల్ సెర్చ్ లో ఏదైనా ఒక లెక్కని(ఉదా:1+1)ఇచ్చి సెర్చ్ నొక్కినపుడు సైంటిఫిక్ కాలిక్యులేటర్ వస్తుంది.దీనిని ఎంచక్కా కాలిక్యులేటర్ లా వాడుకోవచ్చు.
అంతేకాకుండా గూగుల్ సెర్చ్ లో weather అని ఇచ్చి సెర్చ్ చేస్తే మొదటి ఫలితంగా మనం ఉన్న ప్రదేశం యొక్క వాతావరణాన్ని చూపిస్తుంది.