గూగుల్ నుండి 15+2 జిబి ఆన్‌లైన్ స్టోరేజి ఉచితంగా

 గూగుల్ తమ ఖాతాదారులకు ఉచితంగా 15 జిబి స్టోరేజి ఉచితంగా అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అధనంగా మరో 2 జిబి ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. సురక్షిత ఇంటర్‌నెట్ రోజు సందర్బంగా గూగుల్ ఖాతా వాడుకర్లను భద్రతా తనిఖీ చేసుకోవడానికి ప్రోత్సహిస్తూ మరో 2 జిబి స్టోరేజి ఉచితంగా ఇస్తుంది. దీనికి మనం చేయవలసిందల్లా ఈ లింకులోకి వెళ్ళి మన ఖాతాను తనిఖీ చేసుకోవడమే. ఈ విధంగా ఖాతాను తనిఖీ చేసుకున్న వారికి ఈ నెలాకరుకు మరో 2 జిబి ఉచితంగా కలుపుతారు. మరెందుకు ఆలస్యం మీ గూగుల్ ఖాతాను తనిఖీ చేసుకొని 2 జిబి స్టోరేజి ఉచితంగా పొందండి. 

Printfriendly

Related Posts Plugin for WordPress, Blogger...

ఈ బ్లాగు ప్రముఖ పోస్ట్‌లు