ఉచిత ఆపరేటింగ్ సిస్టంలు

ఇప్పటికి మనలో చాలామంది ఖరీదైన ఆపరేటింగ్ సిస్టములు కొని వాడలేక నఖిలీ ఆపరేటింగ్ సిస్టములను వాడుతుంటారు. అప్‌డేట్ చేసుకుంటే మీఆపరేటింగ్ సిస్టము నఖిలీ అని చూపిస్తుందని అప్‌డేట్లు చేసుకోక భద్రతపరంగా బలహీనమైన మరియు కొత్త ఫీచర్లను లేనటువంటి పురాతన ఆపరేటింగ్ సిస్టములను వాడుతుంటారు. నయాపైసా పెట్టుబడి లేకుండా చట్టబద్దంగా ఉచితంగా లభించే ఆపరేటింగ్ సిస్టములు లంకెలు ఇక్కడ లభించును. నిరంతర అప్‌డేట్లు లభించే ఈ ఉచిత ఆపరేటింగ్ సిస్టములు ఎవరైనా ఉచితంగా దింపుకోవచ్చు. అంతేకాకుండా పాత కంప్యూటర్లలకి కొత్త ఫీచర్లతో జీవంపోసే తేలికైన ఆపరేటింగ్ సిస్టములు లంకెలు ఇక్కడ లభించును. ఇక్కడ వాణిజ్య ఆపరేటింగ్ సిస్టముల ట్రయల్, పైరేటెడ్, కీ, యాక్టివేటర్లు మరియు క్రాక్‌లు లభించవు.

Printfriendly

Related Posts Plugin for WordPress, Blogger...

ఈ బ్లాగు ప్రముఖ పోస్ట్‌లు