ఉచిత సాఫ్ట్‌వేర్లు

ఈ ఉచిత సాఫ్ట్వేర్లు పేజిలో డబ్బులు పెట్టి కొనే ప్రముఖ వాణిజ్య సాఫ్ట్‌వేర్లకు ప్రత్యామ్నాయమైన ఉచిత ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ల డౌన్‌లోడ్‌ లంకెలను లభించును. అన్ని ఆపరేటింగ్ సిస్టములలో పనిచేసే ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లు ఎప్పటికప్పుడు ఇక్కడ అప్‌డేట్ చేయబడతాయి. ఇక్కడ ఇవ్వబడిన సాఫ్ట్‌వేర్లు చట్టబద్దంగా ఉచితంగా లభించును. కనుక ఎవరైనా ఉచితంగా
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాణిజ్య సాఫ్ట్‌వేర్ల ట్రయల్, పైరేటెడ్, కీ, యాక్టివేటర్లు మరియు క్రాక్‌లు లభించవు.