ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ తో ఇప్పుడు వాయిస్ కాల్‌ చేసుకోవచ్చు.

పేస్‌బుక్ మెంసెంజర్ యాప్‌ను ఉపయోగించి ఇప్పుడు సందేశాలను పంపుకోవడంతో పాటు ఇప్పుడు వాయిస్ కాల్‌లు కూడా చేసుకోవచ్చు. దీనికి మనం చేయవలసిందల్లా ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ సరికొత్త వెర్షనుని ఇక్కడ నుండి మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటే కొత్త వెర్షనుకి అప్‌డేట్‌ చేసుకోవాలి. చాట్‌ విండోకి కుడి

మీ మోటోజి లో ఆండ్రాయిడ్ 5.0.2 (లాలిపప్) ఇన్‌స్టాల్ చేసుకోండిలా.

 మోటోజి గత సంవత్సరం అత్యధిక ప్రజాధరణ పొందిన ఫోన్. అందుబాటు ధరలో మంచి ఫీచర్లతో లభిస్తుండడమే కాకుండా కొత్త ఆండ్రాయిడ్ వెర్షనుకి తొందరగా అప్‌డేట్స్ పొందడం దీని ప్రత్యేకత. మోటోజికి ఇప్పటికే ఆండ్రాయిడ్ 5 (లాలిపప్) అప్‌డేట్ రావల్సిఉంది. లాలిపప్‌లో ఉన్న మెమోరీ లీకేజి సమస్య కారణంగా జాప్యం జరిగింది. గూగుల్ సమస్యలను సరిచేసి 5.0.2 విడుదల చేసిన తరుణంలో

వాట్స్‌యాప్‌ ని మించిన ఫీచర్లతో టెలిగ్రామ్‌

ఏ స్మార్ట్‌ఫోన్ చూసినా వాట్స్‌యాప్ అప్లికేషను తప్పనిసరిగా ఉంటుంది. సందేశాలను పంపడానికి ఉపయోగించే అప్లికేషన్‌లలో వాట్స్‌యాప్‌దే ప్రధమస్థానం. వాట్స్‌యాప్‌కి దీటయిన ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టెలిగ్రామ్‌ వేగంగా విస్తరిస్తుంది. ప్రధానిచే ప్రస్తావించబడిన ఈ టెలిగ్రామ్‌ మెసెంజర్ యాప్ ఒపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ కావడం విశేషం. వాట్స్‌యాప్‌ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసినప్పటికి టెలిగ్రామ్‌ ఇంత పోటి ఇవ్వడానికి కారణం

ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లు అంటే?

ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లు అంటే ఏమిటో, మనం ఉచితంగా వాడుకుంటున్న సాఫ్ట్‌వేర్లకి వీటికి మధ్య తేడా ఏమిటో ఈ వీడియోలో చూడవచ్చు. ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ వారు ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లు గురించి అందరికి అవగాహన కల్పించడానికి ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లతో రూపొందించిన చలనచిత్రం.