సి క్లీనర్

 సాధారణంగా మన కంప్యుటర్లో ఉన్న అవాంచనియ ఫైళ్ళను తొలగించడానికి సి క్లీనర్ వంటి సాఫ్ట్వేర్లను వాడుతుంటాము. ఉబుంటు మరియు ఇతర లినక్స్ పంపకాలు వాడేవారికి బ్లీచ్ బిట్ అన్న స్వేచ్చా సాఫ్ట్వేర్ అవాంచనియ ఫైళ్ళను తొలగించి కంప్యుటర్ పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.





2 వ్యాఖ్యలు:

  1. శివ ప్రసాద్ గారు సి క్లీనర్‌ను (CCleaner) చాల మంది లాగే మీరు కూడా సిసి క్లీనర్ అనే ప్రస్తావించారు గమనించండి.మీరే కాదు బహుశా ముందు రెండు క్యాపిటల్ లెటర్లు "CC" ఉండడం మూలానా కావచ్చు నూటికి టొంబై మంది ఇలానే ప్రస్తావిస్తారు.

    ప్రత్యుత్తరంతొలగించు

ప్రముఖ టపాలు